ఇక కరోనా అంతం మొదలయినట్టే భారత్-అమెరికా శాస్త్రవేత్తలు జాయింట్ ఆపరేషన్

7740

ప్రపంచాన్ని చుట్టబెట్టేసిన కరోనా వైరస్‌ అంతు తేల్చడానికి భారత్-అమెరికాలకు చెందిన శాస్త్రవేత్తలు బరిలోకి దిగబోతున్నారు. ఈ రెండు దేశాల సైంటిస్టులతో కూడిన 11 బృందాలు ఈ దిశగా తమ పరిశోధనలను చేపట్టనున్నాయి. త్వరలోనే దీనికి సంబంధించిన సమగ్ర వివరాలను కేంద్ర ప్రభుత్వం వెల్లడించబోతోంది.

ఈ జాయింట్ ఆపరేషన్ ఎలా ఉంటుందనే విషయంపై త్వరలోనే మార్గదర్శకాలను విడుదల చేయనుంది. ఈ మేరకు శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. కరోనాపై అవుట్ ఆఫ్ ద బాక్స్ పరిశోధనలు సాగిస్తాయని పేర్కొంది.

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

వాహనదారులకి గుడ్ న్యూస్: బైకు కారు వున్న వారికి మోడీ గుడ్ న్యూస్

తమన్నా ఫ్యామిలీ మొత్తానికి కరోనా హాస్పిటల్లో చికిత్స

ఏపీ 3 రాజధానులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. షాక్ లో జగన్

కరోనా వచ్చి తగ్గిందా… 90 రోజులే సేఫ్.. మళ్లీ వైరస్ సోకటం ఖాయం… కారనాలివే…

భారత్ లో కరోనా కల్లోలం 32 లక్షలు దాటిన కేసులు మోడీ సంచలన నిర్ణయం

లవర్‌తో శర్వానంద్ పెళ్లి.. పెళ్లి కూతురు ఎవరో తెలుసా…?

కరోనా పై బయటపడ్డ మరో సీక్రెట్…! మాంసం చేపలు తినేవారికి షాకింగ్ న్యూస్

Content above bottom navigation