భారత క్రికెటర్ మృతి… షాక్ లో కోహ్లి గంగూలి

1928

భారత మాజీ క్రికెటర్ సదాశివ్ రావూజీ పాటిల్ (86) మృతిచెందారు. కొల్హాపూర్‌లోని రుయ్‌కార్ కాలనీలోగల తన నివాసంలో రాత్రి భోజనం చేసి పడుకున్న పాటిల్‌ నిద్రలోనే తుదిశ్వాస విడిచారు. ఈ తెల్లవారుజామున నిద్రలేవకపోయేసరికి కుటుంబసభ్యులు ఆయన మరణించిన విషయం గుర్తించారు. పాటిల్‌కు భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఆయన భారత్ తరఫున ఒకే ఒక్క టెస్ట్ మ్యాచ్ ఆడారు. ఆ తర్వాత తిరిగి ఎప్పుడూ దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కలేదు.

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ అయిన ఎస్ఆర్ పాటిల్ 1955లో న్యూజీలాండ్‌తో ఏకైక టెస్టు మ్యాచ్ ఆడారు. అయితే, మహారాష్ట్ర తరఫున మాత్రం 1952-64 మధ్య ఆయన 36 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడి 866 పరుగులు చేశారు. 83 వికెట్లు తీశారు. అంతేగాక, పాటిల్ ఒక రంజీ ట్రోఫీలో మహారాష్ట్ర రంజీ జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించారు.

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

సెప్టెంబర్ 25 నుంచి మళ్లీ సంపూర్ణ లాక్‌డౌన్? క్లారిటీ ఇచ్చిన కేంద్రం

ఇలా భోజనం చేస్తే కరోనా సోకే ప్రమాదం

ఇండియా డేంజర్ లో ఉంది…! WHO హెచ్చరికలు

విద్యార్దులకు అలెర్ట్: స్కూళ్లు, కాలేజీలు రీ ఓపెన్ కొత్త రూల్స్ ఇవే..!


Content above bottom navigation