జబర్దస్ అవినాష్ ఇల్లు ఇదే! ఈ ఇల్లు కట్టడానికి ఎంత నరకం అనుభవించాడో తెలిస్తే కన్నీళ్లు ఆగవు

2448

మొన్నటి వరకు కేవలం జబర్దస్త్ కామెడీ షో నటుడిగానే గుర్తింపు తెచ్చుకున్న అవినాష్.. ఇప్పుడు బిగ్ బాస్ ఇంటి సభ్యుడిగా మారిపోయాడు. జబర్దస్త్‌లో ఉన్నపుడు ఈయన పర్సనల్ లైఫ్ ఎవరికీ తెలియదు. కేవలం కమెడియన్‌గా మాత్రమే తెలుసు. ఈయన నిజ జీవితం.. అందులో ఉన్న ఆటుపోట్ల గురించి ఎవరికీ ఐడియా లేదు. అయితే ఈయన కామెడీ వెనక చాలా కష్టాలున్నాయి.. ఎన్నో కన్నీళ్లున్నాయి. ఎన్నో ఏళ్ల శ్రమ కూడా దాగుంది.

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున్ హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

ఈ మధ్యే బిగ్ బాస్‌లో తన గురించి చెప్తూ ఏకంగా ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకున్నట్లు చెప్పి షాక్ ఇచ్చాడు అవినాష్. లాక్‌డౌన్‌లో కష్టాల వల్ల ఈ నిర్ణయం తీసుకోవాలనుకున్నట్లు ఈయన చెప్పాడు. దానికి కారణం సొంతంగా ఇల్లు కొనడమే. అప్పుడు ఇంటి కోసం దాచేసిన డబ్బులు 4 లక్షలు నాన్న గుండె ఆపరేషన్ కోసం ఇచ్చేసానని.. ఆ సమయంలోనే అమ్మ ఆరోగ్యం కూడా దెబ్బతిందని చెప్పుకొచ్చాడు అవినాష్. దానికంటే కాస్త ముందు ఇల్లు కూడా తీసుకున్నాడు అవినాష్.

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

జనవరి 2020లో అవినాష్ గృహప్రవేశం చేసాడు. దీనికి జబర్దస్త్ కమెడియన్లు, ఇతరులను చాలా మందిని ఆహ్వానించాడు. మొన్న తన ఇంటి గురించి.. దానికి కట్టాల్సిన బాకీ గురించి చెప్పిన తర్వాత అవినాష్ ఇంటి గురించి నెటిజన్లు బాగానే వెతకడం మొదలు పెట్టారు. అసలు ఎలా ఉంది అవినాష్ ఇల్లు అంటూ చూస్తున్నారు. జబర్దస్త్ కార్యక్రమం ఎంతో మందికి లైఫ్ ఇచ్చింది.

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

హాత్రస్ కేసులో షాకింగ్ ట్విస్ట్: అమ్మాయిని చంపింది తల్లీ, అన్నలే.. నిందుతుల లేఖ బయటపెట్టిన పోలీసులు

కాజల్ అగర్వాల్ కాబోయే భర్త ఆస్తులుఎన్ని కోట్లకు వారసుడో తెలుసా?

మాంసంతో తయారు చేసిన డ్రెస్.. అసలు దీని కథ తెలిస్తే షాక్ గ్యారంటీ

సుధీర్ ని పెళ్లి చేసుకోకపోవడానికి రీజన్ ఇదే షాకింగ్ కారణం చెప్పిన రష్మి

బిగ్ బాస్ పై మరో అనుమానం, మిస్టేక్ చేసిన నాగ్ బండారం బయటపెట్టిన స్వాతి

Content above bottom navigation