రెండోసారి కత్తి మహేష్ అరెస్ట్ ఈ సారి కారణం ఇదే

సినీ విమర్శకుడు కత్తి మహేశ్‌ గురువారం మరోమారు అరెస్టయ్యారు. సోషల్ మీడియాలో శ్రీరాముడిపై అనుచిత పోస్టులు చేసిన కేసులో ఇటీవల హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు కత్తి మహేశ్‌ను అరెస్ట్ చేశారు. ‘రాముడు కరోనా ప్రియుడు’ అని పోస్టులు చేయడంతో కత్తి మహేశ్‌పై పోలీసులకు ఫిర్యాదులు అందాయి.

స్పందించిన పోలీసులు 154 సెక్షన్ కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. అప్పటి నుంచి ఆయన జైలులోనే ఉంటున్నారు.

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

గాలి ద్వారా కరోనా! గుడ్ న్యూస్ చెప్పిన సైంటిస్టులు

రష్యా వ్యాక్సిన్ తో వైరల్ ఇన్ఫెక్షన్స్ షాకింగ్ విషయాలు చెప్పిన ఇండియా సైంటిస్ట్

రష్యా వ్యాక్సిన్ పై సంచలన నిజాలు బయటపెట్టిన WHO

భార్యకు కరోనా అని తెలిసి ఈ భర్త ఎంత పని చేసాడో తెలిస్తే చెప్పుతో కొడతారు

కోడి మాంసంలో కరోనా…. వణికిపోతున్న అధికారులు…

తెలంగాణలో కొత్తరకం వ్యాధి..వైద్యుల హెచ్చరిక.

బంగాళాఖాతం లో అల్పపీడనం రాగల 4 రోజుల్లో భారి ముప్పుహేచ్చరిస్తున్న అధికారులు

Content above bottom navigation