వ్యాక్సిన్ రెడీ .. సరఫరా సంగతేంటీ..? ప్రపంచ నలుమూలాల వరకు పంపించడం ఎలా?

391

కరోనా వైరస్ వ్యాక్సిన్ కోసం ప్రయోగాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా కూడా వ్యాక్సిన్ ప్రయోగం జరుగుతోన్న సంగతి తెలిసిందే. అయితే వ్యాక్సిన్ ప్రయోగం పూర్తయితే ప్రపంచం నలుమూలాల పంపించడం పెద్ద సవాల్‌గా మారింది. ఇక్కడినుంచి మిలియన్ డోసులు పంపించి.. ప్రజల ప్రాణాలను కాపాడొచ్చు.. కానీ వ్యాక్సిన్ సురక్షితంగా పంపించడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

కోవిడ్-19 వ్యాక్సిన్ మిగతా వాటి మాదిరిగా సరఫరా చేయడం వీలు కాదు. తక్కువ ఉష్ణోగ్రతలో.. నిరంతరం స్థిరికరీస్తూ సప్లై చేయాలి. 2 నుంచి 8 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలో మాత్రమే వ్యాక్సిన్ సరఫరా చేయాల్సి ఉంటుందని కేపీఎంజీ ఇండియా ట్రాన్స్ పోర్ట్ పార్ట్ నర్ సమీర్ భట్నాగర్ తెలిపారు.

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

వ్యాక్సిన్ పంపిణీ మార్గాలు తక్కువగా ఉన్న సమయంలో తక్షణ అవసరం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. భారీ నిల్వ సామర్థ్యంతో సౌకర్యాలు అవసరం అవుతోందని చెప్పారు. ప్రపంచంలోని నలుమూలాల వరకు డెలివరీ చేసేందుకే సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు ఇతర పరిష్కారాలు కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

అప్సర రాణి హాట్ అందాల కనువిందు

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

సెప్టెంబర్ 25 నుంచి మళ్లీ సంపూర్ణ లాక్‌డౌన్? క్లారిటీ ఇచ్చిన కేంద్రం

ఇలా భోజనం చేస్తే కరోనా సోకే ప్రమాదం

ఇండియా డేంజర్ లో ఉంది…! WHO హెచ్చరికలు

విద్యార్దులకు అలెర్ట్: స్కూళ్లు, కాలేజీలు రీ ఓపెన్ కొత్త రూల్స్ ఇవే..!

Content above bottom navigation