నాగబాబు కి కరోనా పాజిటివ్

447

దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా మెగా బ్రదర్, నటుడు నాగబాబు కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే ట్విట్టర్ లో వెల్లడించారు. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిపిన నాగబాబు..

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

కరోనా నుండి త్వరగా కోలుకుని ప్లాస్మా దానం చేస్తానని పేర్కొన్నారు. మరోవైపు నాగబాబు ట్వీట్‌ చేసిన వెంటనే మెగా అభిమానులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. నాగబాబుకు కూడా కరోనా పాజిటివ్ అని కొద్దిరోజుల క్రితం నుంచే వార్తలు వస్తున్నాయి.

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

కరోనా లక్షణాలు కనిపించడంతో నాగబాబు టెస్ట్ చేయించుకున్నారు. అందులో పాజిటివ్ అని తేలడంతో ప్రస్తుతం నాగబాబు హోమ్ క్వారెంటైన్‌లో ఉన్నాడని సన్నిహితులు తెలిపారు. తనను కలిసిన వాళ్లందరూ కూడా టెస్టులు చేయించుకోవాలని ఆయన సూచించినట్లు ప్రచారం జరుగుతుంది.

అప్సర రాణి హాట్ అందాల కనువిందు

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

సెప్టెంబర్ 25 నుంచి మళ్లీ సంపూర్ణ లాక్‌డౌన్? క్లారిటీ ఇచ్చిన కేంద్రం

ఇలా భోజనం చేస్తే కరోనా సోకే ప్రమాదం

ఇండియా డేంజర్ లో ఉంది…! WHO హెచ్చరికలు

విద్యార్దులకు అలెర్ట్: స్కూళ్లు, కాలేజీలు రీ ఓపెన్ కొత్త రూల్స్ ఇవే..!

Content above bottom navigation