మరో కొత్త రకం బ్యాక్టీరియా హెచ్చరికలు జారి చేసిన డాక్టర్లు

కరోనా వైరస్ సృష్టిస్తున్న బీభత్సంతో కొత్త రకాల వైరస్‌, బ్యాక్టీరియాలపై ఫోకస్ పెరిగింది. ఇలాంటి కొత్త వైరస్, బ్యాక్టీరియాలు భవిష్యత్తులో పుట్టుకొస్తాయా ? అనే దానిపై అధ్యయనాలు పెరిగాయి. ఈ క్రమంలోనే మాంసం తినే బ్యాక్టీరయా వల్ల అంటువ్యాధులు కలిగే ప్రమాదంతో పాటు కరోనా వైరస్ అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయని తాజా సర్వేలో వెల్లడైంది.

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

మాంసం తినే బ్యాక్టీరియా వల్ల కొంతమంది వ్యక్తులకు అంటువ్యాధులు ప్రబలడంతో అమెరికాలోని కనెక్టికట్ ఆరోగ్య అధికారులు అక్కడి నివాసితులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కాగా ఈ బ్యాక్టీరియా లాంగ్ ఐలాండ్ సౌండ్లో కనుగొనబడింది. ఈ అంటువ్యాధి సోకినవారికి ఇంటెన్సివ్ కేర్ అవసరం చాలా ఉంది.

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

ఇది నెక్రోటైజింగ్ ఫాసిటిస్ లేదా మాంసం తినే బ్యాక్టీరియాకు కూడా కారణమవుతుంది. తాజాగా ఈ విషయాలను కనెక్టికట్ డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ బహిరంగపరిచింది. ఆరోగ్య శాఖ రాష్ట్ర ఎపిడెమియాలజిస్ట్ డాక్టర్ మాథ్యూ కార్టర్ మాంసం తినే బ్యాక్టీరియా వల్ల కలిగే అంటువ్యాధుల గురించి చేసిన రీసెర్చ్‌లో పేర్కొన్నారు.

అప్సర రాణి హాట్ అందాల కనువిందు

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

సెప్టెంబర్ 25 నుంచి మళ్లీ సంపూర్ణ లాక్‌డౌన్? క్లారిటీ ఇచ్చిన కేంద్రం

ఇలా భోజనం చేస్తే కరోనా సోకే ప్రమాదం

ఇండియా డేంజర్ లో ఉంది…! WHO హెచ్చరికలు

విద్యార్దులకు అలెర్ట్: స్కూళ్లు, కాలేజీలు రీ ఓపెన్ కొత్త రూల్స్ ఇవే..!

Content above bottom navigation