ఏపీలో వాహనదారులకు షాక్ జగన్ కొత్త రూల్స్ తప్పక తెలుసుకోండి

594

ట్రాఫిక్ నిబంధనలను లైట్ తీసుకుంటున్నారా.? హెల్మెట్ ధరించడకుండా బైక్ నడుపుతున్నారా.? అయితే మీ పర్స్ ఖాళీ కావడం ఖాయం. ఇకపై హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తూ పోలీసులకు దొరికితే రూ. 1,000 జరిమానా కట్టాల్సిందే. అంతేకాదు మూడు నెలలు మీ డ్రైవింగ్ లైసెన్స్‌‌పై కూడా అనర్హత వేటు పడుతుంది.

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన మోటారు వాహన చట్టంలో ఇలాంటి కఠిన నిబంధనలు ఉన్నాయి. ఇక ఈ రూల్స్‌ను ఖచ్చితంగా అమలు చేయాల్సిందేనని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. గతేడాది సెప్టెంబర్ 1 నుంచి కొత్త మోటారు వాహన చట్టాన్ని కేంద్రం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

ఇక ఈ చట్టంలో ఉన్న 11 సెక్షన్లలో జరిమానాలు తగ్గించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు వెసులుబాటు కల్పించింది. అయితే మిగిలిన 20 సెక్షన్లలో కూడా జరిమానాలు భారీ స్థాయిలో ఉండటం వల్ల వాటిపై కూడా వెసులుబాటు కల్పించాలని పలు రాష్ట్రాలు కోరాయి.

అప్సర రాణి హాట్ అందాల కనువిందు

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

సెప్టెంబర్ 25 నుంచి మళ్లీ సంపూర్ణ లాక్‌డౌన్? క్లారిటీ ఇచ్చిన కేంద్రం

ఇలా భోజనం చేస్తే కరోనా సోకే ప్రమాదం

ఇండియా డేంజర్ లో ఉంది…! WHO హెచ్చరికలు

విద్యార్దులకు అలెర్ట్: స్కూళ్లు, కాలేజీలు రీ ఓపెన్ కొత్త రూల్స్ ఇవే..!

Content above bottom navigation