Tuesday, July 27, 2021

ఫేస్ బుక్, గుగూల్ కు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆదేశాలు…

Must Read

కాంగ్రెస్ ఎమ్.పి శశి థరూర్ నేతృత్వంలో ని “ ఐ.టి వ్యవహారాలపై ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ” ముందు హాజరు కావాలని భారత్ “ఫేస్ బుక్”, “గుగూల్” సామాజిక మాధ్యమాల కు ఆదేశాలు జారీ చేసింది.

ఈరోజు పార్లమెంటరీ కమిటీ ముందుకు “ఫేస్ బుక్”, “గుగూల్” ప్రతినిధులు రానున్నారు. త్వరలో యూట్యూబ్, ఇతర సామాజిక సంస్థలు కూడా ఇవే ఆదేశాలు జారీ చేయనున్నారు. పౌరుల హక్కుల పరిరక్షణకు, మరీ ముఖ్యంగా మహిళల గౌరవం, హక్కుల పరిరక్షణలో, సామాజిక మాధ్యమాల వేదికలు దుర్వినియోగం కాకుండా తీసుకోవాల్సిన చర్యల పట్ల ఈ రెండు సామాజిక మాధ్యమాల అభిప్రాయాలను తెలుసుకోనున్నాయి “పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ”. భారత్ రూపొందించిన నూతన ఐ.టి నిబంధనలు అమలు చేసే విషయంలో వరుసగా ఆయా సామాజిక మాధ్యమాల అభిప్రాయాలను తెలుసుకుంటుంది “పార్లమెంటరీ స్ఠాండింగ్ కమిటీ”.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This