వామ్మో, అతడి కడుపులో 17 అడుగుల పురుగు వీడియో చుస్తే షాక్

534

ఇది చదివితే మీకు తప్పకుండా కడుపులో తిప్పుతుంది. మీ కడుపులో కూడా ఇలాంటివి ఉంటాయేమో అనే భయం కలుగుతుంది. కానీ, ఇలాంటి అరుదైన ఘటనలు గురించి తెలుసుకోవడం మంచిదే. ఎందుకంటే.. ఈ పరిస్థితి ఎవరికైనా ఎదురుకావచ్చు.

ఇది కూడా చదవండి: ఎస్పీ బాలు ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమం.. హాస్పిటల్లో ఏం జరిగిందంటే?

ఓ వ్యక్తి కడుపు నొప్పిగా ఉందని టాయిలెట్‌కు వెళ్లాడు. విసర్జన చేస్తున్న సమయంలో అతడికి మూత్ర ద్వారం వద్ద ఏదో కదులుతున్నట్లు అనిపించింది. తొంగి చూస్తే.. పసుపు రంగులో ఏదో వేలాడుతూ కనిపించింది. అదేమిటా అని పట్టుకుని లాగితే.. 17 అడుగుల పురుగు బయటకొచ్చింది.

ఇది కూడా చదవండి: SP బాలు చివరి గడియలా..? హాస్పిటల్ కు తరలివస్తున్న సిని ప్రముఖులు

ఈ ఘటన థాయ్‌లాండ్‌లో చోటుచేసుకుంది. నఖోన్ సవాన్‌లో నివసిస్తున్న 43 ఏళ్ల డుయాంగ్చన్ డాచ్యోడ్డే‌కు ఎదురైన చేదు అనుభవం ఇది. అతడి మల ద్వారం నుంచి బయటకొచ్చిన ఆ 17 అడుగుల పురుగును ‘టేప్ వార్మ్’ అంటారు. ఈ విషయం తెలియక బాధితుడు భయపడిపోయాడు.

ఇది కూడా చదవండి: త్వరలో బంధువులు కాబోతున్న శర్వానంద్ – రామ్ చరణ్

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

తన అందం తో మైమరపించే పూజా హెగ్డే ఫొటోస్

మత్తెక్కించే అందాలతో మతి పోగొడుతున్న రాష్మిక

మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

Content above bottom navigation