ప్రభాస్ వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్ వరుస సినిమాలను లైన్లో పెట్టాడు. అక్కినేని కోడలు సమంత తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్‌లో శామ్-జామ్ అనే ఓ టాక్ షోను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ షోలో భాగంగా ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ను తన షోకు రావాలని పిలిచింది. కానీ ఆమెకు చుక్కెదురైందని సమాచారం. దీనికి సంబందించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం