కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్ (71) కన్నుమూశారు. కరోనా నుంచి కోలుకున్నా కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన బుధవారం తెల్లవారుజామున 3.30 గంటలకు గురుగ్రామ్‌లోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందతూ తుది శ్వాసవిడిచారు.
పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి: