రాకాసి దోమల దాడి… వందలాది ప్రాణాలు బలి

332

కరోనా సంక్షోభంలో వివిధ కర్మాగారాల్లో వరుస అగ్నిప్రమాదాలు, మిడతల దండు, భారీ వర్షాలు తదితర అనుకోని విపత్తులు దేశవ్యాప్తంగా ప్రజలను మరింత భయభ్రాంతులకు గురి చేశాయి. ఇలాంటి ఓ ఘటన అగ్రరాజ్యం అమెరికాలో వందలాది జంతువులపై రాకాసి దోమలు దాడి చేశాయి.

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

రక్తం పీల్చి వందలాది జంతువులను చంపేశాయి. ఈ దారుణ ఘటన అమెరికాను ఉలికిపాటుకు గురిచేసింది. రాకాసి దోమల గుంపులుగా దాడికి తెగబడ్డాయి. వందల సంఖ్యలో పాడి జంతువుల్ని..అడవి వన్య ప్రాణుల్ని బలి తీసుకున్నాయి. అమెరికాలోని లూసియానాలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

గత ఆగస్టు 27న హరికేన్‌ లారా కారణంగా పెద్ద సంఖ్యలో రాకాసి దోమలు లూసియానాలోకి దోమలు గుంపులు గుంపులుగా వచ్చిపడ్డాయి. అక్కడి గేదెలు, ఆవులు, గుర్రాలు, జింకలను కుట్టి కుట్టి చంపేశాయి. వాటి రక్తాన్ని జుర్రుకుని ఉసురు తీశాయి.

అప్సర రాణి హాట్ అందాల కనువిందు

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

సెప్టెంబర్ 25 నుంచి మళ్లీ సంపూర్ణ లాక్‌డౌన్? క్లారిటీ ఇచ్చిన కేంద్రం

ఇలా భోజనం చేస్తే కరోనా సోకే ప్రమాదం

ఇండియా డేంజర్ లో ఉంది…! WHO హెచ్చరికలు

విద్యార్దులకు అలెర్ట్: స్కూళ్లు, కాలేజీలు రీ ఓపెన్ కొత్త రూల్స్ ఇవే..!

Content above bottom navigation