వ్యాక్సిన్ 2024 తర్వాతే – సీరం సీఈవో అనూహ్య ప్రకటన

291

ప్రపంచవ్యాప్తంగా కరోనా కాటుకు గురైనవారి సంఖ్య 3కోట్లకు, చనిపోయినవారి సంఖ్య 9.3లక్షలకు పెరిగింది. భారత్ సహా వివిధ దేశాల్లో ఇప్పటికీ భారీగా కొత్త కేసులు నమోదవుతుండటం వైరస్ వ్యాప్తిని తెలియజేస్తున్నది. ఓ పక్క విరుగుడు వైరస్ కోసం పలు దేశాలు, ప్రఖ్యాత కంపెనీలన్నీ ప్రయోగాలను ముమ్మరం చేశాయి.

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

అయితే, ఎంత వేగంగా ప్రయత్నించినా ప్రపంచ జనాభా మొత్తానికి వ్యాక్సిన్ అందుబాటులోకి రావాలంటే కచ్చితంగా ఇంకా నాలుగు నుంచి ఐదేళ్లు పడుతుందని సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) సీఈవో అదర్ పూనావాలా అన్నారు.

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

ప్రపంచ జనాభాలో(700 కోట్ల)లో ఒక్కో వ్యక్తికి రెండు కొవిడ్ వ్యాక్సిన్ డోసులు ఇచ్చినా.. మొత్తం 1500 కోట్ల డోసులు ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉంటుందని, ఆ స్థాయిలో ఉత్పత్తికి దేశాలు, సంస్థలు సమాయత్తం కావాలంటే కనీసం 4 నుంచి 5 ఏళ్లు పడుతుందని, ఆ లెక్క ప్రకారం 2024 దాకా తగినన్ని వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చే పరిస్థితి లేదని పూనావాలా వ్యాఖ్యానించారు.

అప్సర రాణి హాట్ అందాల కనువిందు

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

సెప్టెంబర్ 25 నుంచి మళ్లీ సంపూర్ణ లాక్‌డౌన్? క్లారిటీ ఇచ్చిన కేంద్రం

ఇలా భోజనం చేస్తే కరోనా సోకే ప్రమాదం

ఇండియా డేంజర్ లో ఉంది…! WHO హెచ్చరికలు

విద్యార్దులకు అలెర్ట్: స్కూళ్లు, కాలేజీలు రీ ఓపెన్ కొత్త రూల్స్ ఇవే..!

Content above bottom navigation