కన్నీళ్లు ఆగడం లేదు మామా వీడియో తమన్ షేర్ చేసిన వీడియో తట్టుకోవటం కష్టం

441

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యంగా తిరిగి రావాలని ఎన్నో కోట్ల మంది ప్రార్థనలు చేస్తున్నారు. సామాన్యులతో పాటు సినీ ప్రముఖులు కూడా బాలు ఆరోగ్యాన్ని కాంక్షిస్తున్నారు. సంగీత దర్శకుడు తమన్ తాజాగా ఓ అరుదైన వీడియోను ట్విటర్ ద్వారా పంచుకున్నాడు. లాక్‌డౌన్‌కు ముందు తీసిన వీడియో అది.

ఇది కూడా చదవండి: కంచి పీఠం వారి కోసం బాలు దానం చేసిన ఇల్లు.. దీని విలువ ఎన్ని కోట్లో తెలిస్తే షాక్

ఆ వీడియోలో బాలు, కోటి, మణిశర్మ, శివమణి, తమన్ తదితరులు ఉన్నారు. లాక్‌డౌన్‌కు ముందు మార్చిలో నా మామ బాలసుబ్రహ్మణ్యంగారితో కలిసి ఉన్న వీడియో. ఇప్పుడు ఈ వీడియో చూస్తుంటే నాకు కన్నీరు ఆగడం లేదు. మామా.. దయచేసి ఆరోగ్యంగా తిరిగి రండి.

ఇది కూడా చదవండి: బాలు సొంత చేతులతో రాసిన లెటర్….

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:


తన అందం తో మైమరపించే పూజా హెగ్డే ఫొటోస్

మత్తెక్కించే అందాలతో మతి పోగొడుతున్న రాష్మిక

మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

Content above bottom navigation