మొదటిసారి శృంగారం చేస్తున్నారా..? ఈ తప్పులు అస్సలు చెయ్యకండి…

4709

బాగా వ్యక్తిగతమైన అనుభవాల్లో సెక్స్ కూడా ఒకటి. అది కేవలం శారీరకం మాత్రమే కాదు, మానసికంగా కూడా ఒకరితో మరొకరు మమేకమయ్యే అనుభవమది. కాబట్టి మీ పార్ట్నర్ తో మీరు ఎప్పుడు సెక్స్ ప్లాన్ చేసుకున్నా సరే, మీరు ఫోకస్ పెట్టాల్సిన విషయాలు కొన్నున్నాయి. పార్ట్నర్ అంగీకారం దగ్గర నుండి సేఫ్ సెక్స్ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తల వరకూ మీరు చేయాల్సినవీ, చేయకూడనివీ బోలెడన్ని విషయాలు ఉన్నాయి.

సెక్సువల్ సాటిస్ఫాక్షన్ మీరూ మీ పార్ట్నర్ ఇద్దరూ అనుభవించాలంటే కొన్ని టిప్స్ మీరు ఫాలో అవ్వాలి. అవేమిటో చూడండి మరి.

ఏం చేయాలి?

1. మీ ఇద్దరికీ ఒకరితో ఒకరికి సెక్స్ అంగీకారమే కదా అన్నది తేల్చుకోవాలి. ఇది మొదటి, మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్.

2. ప్రొటెక్షన్ యూజ్ చేయాలి. సేఫ్ సెక్స్ కి రూల్స్ ఫాలో అవ్వాలి.

3. మీరు ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే వారితో సెక్సువల్ రిలేషన్ మీకు తృప్తినిస్తుంది. సెక్స్ కోసమే సెక్స్‌లో ఆ తృప్తి ఉండదు.

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

నటుడు జయప్రకాశ్ రెడ్డి కన్నుమూత..

కరాటే కల్యాణికి ఎన్ని పెళ్లిళ్లు జరిగాయో తెలుసా? ఈమె భర్త ఎవరంటే…

గంగవ్వ కొడుకు ఏమయ్యాడు? కన్నీళ్లు పెట్టించే రియల్ స్టొరీ

గుడ్ న్యూస్: ఇండియాలో PUBG ఆడుకోవచ్చు.. ఎలానో తెలుసా?

విద్యార్థులకు జగన్ గుడ్ న్యూస్.. చదువుతో పాటు ఉద్యోగం..!

మీకు తెలియని ఈ విషయాలను మీ స్మార్ట్‌ ఫోన్ చేసి చూపిస్తుంది..

ఇక కరోనా అంతం మొదలయినట్టే భారత్-అమెరికా శాస్త్రవేత్తలు జాయింట్ ఆపరేషన్

ఆ కరోనా వ్యాక్సిన్ తో ప్రపంచం అంతం WHO సంచలన వార్నింగ్

రూ.3 లక్షలకే కొత్త ఇల్లు ప్రభుత్వం బంపర్ ఆఫర్..

Content above bottom navigation