యువతికి మాస్క్ తొడిగిన హంస {వీడియో}

214

ఇంటర్నె్ట్‌లో అప్పుడప్పుడూ అదిరిపోయే వీడియోలు చక్కర్లు కొడుతూ ఉంటాయి. అలాంటి వీడియో ఇప్పుడొకటి వైరల్ అయ్యింది. అది చూసిన వాళ్లంతా నవ్వుతున్నారు. భలే భలే అంటున్నారు. ఎందుకంటే… కరోనా వైరస్ విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దనే సందేశం ఇస్తోంది ఆ వీడియో.

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

మనం మనుషులం కాబట్టి… మాస్కు పెట్టుకోండి… సోషల్ డిస్టాన్స్ పాటించండి అని చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఈ వీడియోలో ఓ హంస… మాస్క్ పెట్టుకోమని హెచ్చరించింది. హంసను చూసేందుకు వెళ్లిన యువతి దగ్గరకు వచ్చిన హంస… ముందుగా… ఆమె మాస్క్ ధరించి… దాన్ని దవడ కింద ఉంచుకోవడాన్ని చూసింది.

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

వెంటన హంస… తన ముక్కుతో… మాస్కును దవడ కింద నుంచి లాగి… సరిగ్గా ముక్కు, నోరూ మూసుకునేలా వదిలింది. ఆశ్చర్యపోయిన మహిళ… ఒక్కసారిగా వెనక్కి పడింది. అదీ ఈ వీడియోలో దృశ్యం. ఇది అందరికీ తెగ నచ్చుతోంది.

అప్సర రాణి హాట్ అందాల కనువిందు

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

సెప్టెంబర్ 25 నుంచి మళ్లీ సంపూర్ణ లాక్‌డౌన్? క్లారిటీ ఇచ్చిన కేంద్రం

ఇలా భోజనం చేస్తే కరోనా సోకే ప్రమాదం

ఇండియా డేంజర్ లో ఉంది…! WHO హెచ్చరికలు

విద్యార్దులకు అలెర్ట్: స్కూళ్లు, కాలేజీలు రీ ఓపెన్ కొత్త రూల్స్ ఇవే..!

Content above bottom navigation