బ్రేకింగ్: ట్రంప్ ఇంట్లో తీవ్ర విషాదం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ్ముడు, రాబర్ట్ ట్రంప్ కన్నుమూసారు. ఆయన కుటుంబానికి దాదాపుగా దూరంగా ఉంటారు. న్యూయార్క్ లో ఆయన శనివారం రాత్రి కన్నుమూసారు. ఈ విషయాన్ని ట్రంప్ ప్రకటించారు. గత కొంత కాలంగా రాబర్ట్ ట్రంప్ అనారోగ్యం బారిన పడ్డారు.

అప్పటి నుంచి కూడా ఆయన ఆరోగ్యం విషమంగా ఉంది. నా అద్భుతమైన సోదరుడు రాబర్ట్ ఈ రాత్రి కన్నుమూసినట్టు నేను మీకు చెప్తున్నాను అని ట్రంప్ పేర్కొన్నారు.

పూర్తి వివరాలకోం ఈ క్రింద వీడియో చూడండి:

గాలి ద్వారా కరోనా! గుడ్ న్యూస్ చెప్పిన సైంటిస్టులు

రష్యా వ్యాక్సిన్ తో వైరల్ ఇన్ఫెక్షన్స్ షాకింగ్ విషయాలు చెప్పిన ఇండియా సైంటిస్ట్

రష్యా వ్యాక్సిన్ పై సంచలన నిజాలు బయటపెట్టిన WHO

భార్యకు కరోనా అని తెలిసి ఈ భర్త ఎంత పని చేసాడో తెలిస్తే చెప్పుతో కొడతారు

కోడి మాంసంలో కరోనా…. వణికిపోతున్న అధికారులు…

తెలంగాణలో కొత్తరకం వ్యాధి..వైద్యుల హెచ్చరిక.

బంగాళాఖాతం లో అల్పపీడనం రాగల 4 రోజుల్లో భారి ముప్పుహేచ్చరిస్తున్న అధికారులు

Content above bottom navigation