భారత్ భారత్ లో వ్యాక్సిన్ ట్రయల్స్ స్టార్ట్ సిరం ఇన్స్టిట్యూట్ గుడ్ న్యూస్

396

వ్యాక్సిన్ తీసుకున్న ఓ వ్యక్తికి అనారోగ్యానికి గురికావడంతో తాత్కాలికంగా నిలిచిపోయిన ఆక్స్‌ఫర్డ్- ఆస్ట్రాజెన్‌కా క్లినికల్ ట్రయల్స్ బ్రిటన్‌లో పునఃప్రారంభమైన విషయం తెలిసిందే. తాజాగా, భారత్‌లోనూ ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ను కొనసాగించడానికి డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(డీసీజీఐ) అనుమతించింది.

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

రెండు, మూడో దశ ప్రయోగాల కోసం రిక్రూట్‌మెంట్‌ను నిలిపివేయాలన్న ఆదేశాలనూ వెనక్కు తీసుకున్నట్టు ప్రకటించింది. అయితే, అత్యంత జాగ్రత్తగా వీటిని కొనసాగించాలని డీసీజీఐ డాక్టర్ వీజీ సోమానీ సూచించారు.

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

స్క్రీనింగ్‌ దశలోనే అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని, ఏవైనా దుష్ప్రభావాలు తలెత్తితే వాటిపై లోతైన అధ్యయనం చేయాలని సీరం ఇన్‌స్టిట్యూట్‌ను ఆదేశించింది. అనుకోని అనారోగ్య సమస్యలు ఎదురైతే ఇవ్వాల్సిన ఔషధాలతో పాటు ఇతర చికిత్సా నిబంధనలను తమకు సమర్పించాలని డీసీజీఐ కోరింది.

అప్సర రాణి హాట్ అందాల కనువిందు

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

సెప్టెంబర్ 25 నుంచి మళ్లీ సంపూర్ణ లాక్‌డౌన్? క్లారిటీ ఇచ్చిన కేంద్రం

ఇలా భోజనం చేస్తే కరోనా సోకే ప్రమాదం

ఇండియా డేంజర్ లో ఉంది…! WHO హెచ్చరికలు

విద్యార్దులకు అలెర్ట్: స్కూళ్లు, కాలేజీలు రీ ఓపెన్ కొత్త రూల్స్ ఇవే..!

Content above bottom navigation