Friday, July 30, 2021

ఖైదీల‌తో లైంగిక వాంఛలు తీర్చుకున్న మహిళా అధికారి

Must Read

జైలు లో ఉద్యోగం చేసే ఓ మహిళ అధికారి ఖైదీలతో తన కామ‌వాంఛ‌లు తీర్చుకునేది. ఈ విషయం తెలుసుకున్న జైలు అధికారులు విస్తుపోయారు. ఖైదీల ప్ర‌వ‌ర్త‌న‌లో మార్పులు తీసుకురావ‌డానికి బదులుగా, వారిని రెచ్చగొట్టి శృంగారానికి ప్రేరేపించింది. తప్పు చేసి జైలుకు వెళ్లిన ఖైదీల ప్ర‌వ‌ర్త‌న‌, ఆలోచనా విధానంలో మార్పులు తీసుకొచ్చి వారిని మంచి మార్గంలో నడిపించాల్సిన బాధ్యత జైలు అధికారులపై ఉంటుంది. అయితే, ఓ జైలు అధికారిణి అందుకు విరుద్ధంగా ప్రవర్తించింది. నచ్చిన ఖైదీలతో నచ్చిన విధంగా శృంగారం చేస్తూ తన కామ‌వాంఛ‌లు తీర్చుకుంది.

కాలిఫోర్నియాలో సంచలనం సృష్టించిన ఈ కేసులో 26 ఏళ్ల మహిళా అధికారిణి టీనా గోంజాలెజ్ కు న్యాయస్థానం రెండేళ్ల జైలు శిక్షను విధించింది. జైలులోని ఖైదీలకు సెల్‌ఫోన్లు, బ్లేడులు స‌ర‌ఫ‌రా చేసేద‌ని, సోదాలు జరిగే సమయంలో ఖైదీలను ముందస్తుగా హెచ్చ‌రించేద‌ని జైలు అధికారులు పేర్కొన్నారు. 2016 నుంచి గోంజాలెజ్ ప్రెస్నో కౌంటీ జైల్లో పనిచేస్తున్నారు.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This