Friday, July 30, 2021

అడవుల్లోకి వెళ్లిన మూడేళ్ల బాలుడు…ఆ తర్వాత ఏమైందంటే?

Must Read

నెల్లూరు జిల్లా కలువాయి (మ) ఉయ్యాలపల్లిలో తండ్రి గొర్రెలు, మేకలు మేపేందుకు వెళ్తున్నది చూసి తండ్రి వెనుక వెళ్ళాడు సంజు అనే బాలుడు. దారితప్పి అడవుల్లోకి వెళ్లిన మూడేళ్ల బాలుడు ఎటువైపు వెళ్ళాడో తెలియదు. అయితే బాలుడు ఆచూకీ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు పోలీసులు. డ్రోన్ కెమేరాతో వెతికిన ఫలితం శూన్యంగా ఉంది.

పోలీసులు తమ శక్తి మేర వెతుకుతున్నప్పటికీ ఫలితం లేకుండ పోయింది. ఈ రోజు డాగ్ స్క్వాడ్ ను రంగంలోకి దింపనున్నారు పోలీసులు. డ్రోన్ కెమెరాలకు దొరకకపోవడం వల్ల డాగ్స్ స్క్వాడ్ తో వెతుకుతాం అంటున్న పోలీసులు… డాగ్స్ స్క్వాడ్ తో ఫలితం ఉంటుందన్నారు. గత నెల 30వ తేదీ తప్పిపోయిన బాలుడు ఇప్పటివరకు దొరకలేదు. అడవి మొత్తం గాలిస్తున్నారు పోలీసులు. బాలుడు తప్పిపోయి వారం రోజులు అవుతుండటంతో కన్నీరు మున్నీరై ఏడుస్తుంది ఆ బాలుడి తల్లి.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This