Saturday, June 19, 2021

కెమెరాలలో రికార్డు అవ్వక పోతే ఈ సంఘటనలు ఎవ్వరూ నమ్మలేరు

Must Read

సాధారణంగా మనం ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బును బ్యాంకులో దాచుకుంటాం. అలా దాచుకున్న డబ్బుని బ్యాంకు వాళ్లు ఇచ్చిన ATM ద్వారా కావాల్సినపుడు తీసుకుంటాం. అలా డబ్బులు తీసుకునే సమయంలో చాలా మంది దొంగలు మనల్ని మోసం చేసి మన డబ్బుల్ని దోచుకుంటారు. మనం ప్రతిరోజు న్యూస్ చానల్స్ లో, ఇంకా న్యూస్ పేపర్స్ లో దొంగలు చేసే ఇలాంటి మోసాల్ని ఎనో చూస్తున్నాం. చాలామంది ఇప్పుడు చెప్పబోయే ట్రిక్స్ ద్వారానే డబ్బులు దోచుకుంటారు. అవేంటో ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాలి.

1: ఫ్రెండ్స్ మనం ATM లోకి వెళ్ళిన తర్వాత మన ఏటీఎం కార్డ్ మిషన్ లో పెడుతాం కదా అయితే ఏటీఎం కార్డ్ వెనకాల ఉండే బ్లాక్ కలర్ లో మన అకౌంట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇన్ఫర్మేషన్ ని మెషిన్ రీడ్ చేసిన తర్వాత పిన్ని ఎంటర్ చేసి మనం డబ్బులు తీసుకుంటాం, అంటే ఈ కార్ట్ స్కిమ్మర్ ద్వారా దొంగతనం చేసిన దొంగలు సరిగ్గా ATM కి ఉండే స్కిమ్మర్ అనిపించే స్కిమ్మర్ ని అటాచ్ చేస్తారు. స్కిమ్మర్ లో ఉండే మెమరీ కార్డు మన ఏటీఎం కార్డు లో ఉండే ఇన్ఫర్మేషన్ ఎంత స్టోర్ చేసుకుంటుంది. కానీ కేవలం కార్డు ఇన్ఫర్మేషన్ తో దొంగలు డబ్బులు దోచుకోలేరు. వీరికి పిన్ నెంబర్ కూడా ఉండాలి. అందుకే పిన్ నెంబర్ కోసం ఒక కెమెరా ని అటాచ్ చేస్తారు. కెమెరాలో మనం ఎంటర్ చేసే పిన్ని రికార్డ్ చేస్తుంది.

ఈ కెమెరా లో ఉండే బ్యాటరీ చాలా గంటల సేపు వీడియో రికార్డ్ చేస్తుంది. అంటే దొంగ దగ్గర మన కార్డు డీటెయిల్స్ ఉంటాయి. ఆ డీటెయిల్స్ ద్వారా వేరొక కార్డు ను తయారు చేస్తారు. పిన్ని కూడా ఉంటుంది కదా అన్ని ఖాళీ చేస్తారు. ఇలాంటి దొంగల నుండి తప్పించుకోవాలంటే, కార్డు అందులో పెట్టి ముందు ఒకటికి పదిసార్లు దాన్ని చెక్ చేయాలి. అంటే ఒకసారి గట్టిగా లాగి చూడాలి ఇంకా పిన్ని ఎంటర్ చేసే టైం లో ఏమైనా పైనుంచి ఉందేమో అని చెక్ చేయాలి పిన్ ఎంటర్ చేసే ముందు చేతితో చెక్ చేయాలి ఒకసారి కెమెరా కి బదులుగా నకిలీ కీబోర్డ్ని పెడతారు దానిని కూడా ఒకసారి కదిలించి చూడాలి. ఎ జాగ్రత్తలు ప్రతి ఒక్కరూ తప్పక పాటించాలి.

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This