Friday, July 30, 2021

హోట‌ల్ రంగంపై క‌రోనా ఎఫెక్ట్… హోటళ్లు అమ్ముకుంటున్నారు

Must Read

కరోనా కారణంగా బెంగుళూరు నగరంలో హోటళ్లు అమ్మకానికి పెట్టారు. క‌రోనా ప్ర‌భావం అన్నిరంగాల‌పై ప‌డింది. క‌రోనాకు ముందు క‌ళ‌క‌ళ‌లాడిన హోట‌ల్ రంగం కోవిడ్ ఎంట‌ర్ కావ‌డంతో కుదేల‌యింది. నిత్యం ర‌ద్దీగా ఉండే బెంగ‌ళూరు వంటి న‌గ‌రాల్లో కూడా హోట‌ల్ రంగం కుదేల‌యింది. బెంగ‌ళూరు న‌గ‌రంలో 25 వేల‌కు పైగా హోటళ్లు ఉండ‌గా 2500 హోటళ్లు అమ్మకానికి ఉన్న‌ట్టు హోట‌ల్ అసోసియోష‌న్ తెలియ‌జేసింది.

క‌ర్ణాట‌క రాష్ట్రంలో దాదాపుగా 70 వేల‌కు పైగా రిజిస్ట్రేష‌న్ హోటళ్లు ఉండ‌గా, అందులో 10వేల‌కు పైగా హోటళ్లు అమ్మ‌కానికి సిద్దంగా ఉన్న‌ట్టు స‌మాచారం. క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్టినా, కొంత‌మంది హోట‌ల్ యాజ‌మాన్యం హోట‌ళ్ల‌ను తెరిచేందుకు సిద్దంగా లేరని హోట‌ల్ అసోసియోష‌న్ తెలిపింది.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This