Tuesday, July 27, 2021

ప్రేమజంట కేసులో కీలకంగా మారిన నిందితుడి స్నేహితుడు

Must Read

కలకలం సృష్టిoచిన గూడూరు ప్రేమజంట కేసులో నిందితుడు వెంకటేష్ స్నేహితుని కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. ఈ కేసులో కీలకంగా మారాడు వెంకటేష్ స్నేహితుడు శివ. అతను పరారీలో ఉండటంతో పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న స్థానికులు… వెంకటేష్ స్నేహితుడు శివ దొరికితే మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది అంటున్నారు. ఈరోజు శివను అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది.

ఈ కేసులో పోస్టుమార్టం రిపోర్టు కూడా కీలకంగా మారింది. అది ఈ రోజు వచ్చే అవకాశం ఉంది. నిందితుడు వెంకటేష్ ను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక అదుపులోకి తీసుకొని విచారించునున్న పోలీసులు ప్రస్తుతం తేజస్విని మెడలో దించిన కత్తి కోసం వెతుకుతున్నారు.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This