Friday, July 30, 2021

సీనియర్ మంత్రులతో నేడు ప్రధాన మంత్రి సమావేశం…

Must Read

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జే.పి. నడ్డా తో సహా, సీనియర్ మంత్రులతో ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ప్రధాని మోడీ సమావేశం కానున్నారు. జూన్ 20 వ తేదీన అన్ని గత రెండేళ్ళు గా పలు మంత్రిత్వ శాఖల పనితీరుపై సమీక్ష జరిపిన ప్రధాని మోడీ… పలు మంత్రిత్వ శాఖ ల పనితీరు, భవిష్యత్తు లో చేపట్టాల్సిన పథకాల కు సంబంధించిన ప్రతిపాదనల పై సమాలోచనలు చేస్తున్నారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నిర్వహించిన ఈ సమావేశంలో హోం మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజనాధ్ సింగ్, ఆర్దిక మంత్రి నిర్మల సీతారామన్ తో పాటు, కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, ప్రహ్లాద్ జోషి, పియూష్ గోయల్, నరేంద్ర సింగ్ తోమర్ పాల్గొననున్నారు. అయితే ఈ నెల 19 వ తేదీ నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానుండడంతో, కేంద్ర మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు ఒకటి, రెండు రోజులలో జరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలలో చర్చ నడుస్తుంది. కేంద్ర మంత్రివర్గంలో కొత్త మంత్రులను నియమించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This