Tuesday, July 27, 2021

ప్రేమజంటది హత్య అని పోలీసులకు తండ్రి ఫిర్యాదు

Must Read

ప్రేమజంట ఆత్మహత్య కలకలం రేపిన విషయం తెలిసిందే. గూడూరు లో జరిగిన ఆ సంఘటన మిస్టరీ ఇంకా వీడలేదు. అసలు అది హత్య లేక ఆత్మహత్య అనేది పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే అది ఆత్మహత్య కాదు హత్య అని అమ్మాయి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసారు. తండ్రి ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసారు పోలీసులు. 100 నంబర్ ద్వారా అమ్మాయి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా ఈ కేసు పై విచారణ చేస్తున్నారు పోలీసులు.

అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడు వెంకటేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వెంకటేష్ స్నేహితుడు పరారీలో ఉన్నాడు. అతని కోసం గాలిస్తున్నారు పోలీసులు. నిందితుడు మాత్రం పెద్దలు పెళ్ళికి ఒప్పుకోలేదని మేము ఆత్మ హత్య చేసుకున్నట్లు పోలీసులకు చెబుతున్నాడు.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This