Friday, July 30, 2021

చెల్లిని చంపిన అన్న…వాట్సాప్ వాడుతోందని హత్య చేశాడు

Must Read

వాట్సాప్ వాడుతోందని చెల్లిని వెనుక నుండి వచ్చి నరికి చంపేశాడు అన్న. తమిళనాడులో తూత్తుకుడి జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది.

తూత్తుకుడి జిల్లా వాసవం పురం నగర్ లో ఈ ఘటన జరిగింది. అన్ లైన్ చదువుల కోసం 12 తరగతి చదువుతున్న కవితకు సెల్ ఫోన్ కోనిచ్చాడు అన్న మలైరాజా. అయితే సెల్ ఫోన్ వచ్చాక చదువు కంటే ఎక్కవసేపు వాట్సాప్ ,వీడియోలు చూస్తూ సమయం గడుపుతుంది కవిత. అయితే తన పద్ధతి మార్చకోవాలని చెల్లిని పలుమార్లు హెచ్చరించాడు అన్న మలైరాజా. ఎన్ని చెప్పిన వినకపోవడంతో వాట్సాప్ చూస్తున్న సమయంలోనే వెనుక నుండి వచ్చి కత్తితో విచక్షణ రహింత నరికి చంపేశాడు అన్న మలైరాజా.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This