Tuesday, July 27, 2021

పెళ్లి రిసెప్షన్లో వ‌రుడు ప‌క్క‌నుండగానే ఆ యువ‌కుడు చాలా ముద్దులు…

Must Read

కొన్ని పెళ్ళిలో వింతలు చూస్తాం…ఇక్కడ అలానే జరిగింది. క‌రోనా త‌గ్గుముఖం ప‌డుతుండ‌టంతో పెళ్లిళ్లు అధికంగా జ‌రుగుతున్నాయి. పెళ్లిళ్లు అంటే హ‌డావుడి ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. సంద‌డితో పాటుగా కొంత ఫ‌న్ కూడా ఉంటుంది. కొంత‌మంది కావాల‌ని వ‌రుడు లేదా వ‌ధువును ఆట ప‌ట్టిస్తుంటారు.

ఓ పెళ్లిలో వ‌రుడు ప‌క్క‌న ఉండ‌గానే ఓ యువ‌కుడు వ‌ధువుకు ముద్దులు పెట్టాడు. ప‌క్క‌నే ఉన్న వ‌రుడు ఆ దృశ్యాన్ని చూసి షాక్ అయ్యాడు. దీనికి సంబందించిన వీడియో సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న‌ది. అయితే, ఈ వీడియో ఎక్క‌డ తీశారు అన్న‌ది తెలియ‌క‌పోయినా, సోష‌ల్ మీడియాలో మాత్రం తెగ ట్రెండ్ అవుతున్న‌ది. వ‌రుడి ప‌రిస్థితి చూసి పాపం అని అంటున్నారు నెటిజ‌న్లు.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This