Friday, July 30, 2021

యువ వైద్యుల జంట ఆత్మహత్య… ఇద్దరి మధ్య వాదనే కారణమా?

Must Read

వైద్యులైన నికిల్​ షేండకర్​(27), అంకిత నికిల్​ షేండకర్​(26)లు ఇటీవలే వివాహం చేసుకుని పుణెలోని వావండి పోలీస్​ స్టేషన్​ పరిధిలో నివసిస్తున్నారు. అంకిత మానసిక వైద్యురాలు కాగా.. నికిల్​ ఆయుర్వేద వైద్యుడిగా చేస్తున్నాడు. డాక్టర్స్ డే రోజునే యువ వైద్యుల జంట ఆత్మహత్యకు పాల్పడటంతో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

ఇద్దరు వేరువేరు చోట్ల విధులు నిర్వహించుకుని వస్తుండగా ఫోన్​లో వాగ్వాదం చేసుకున్నారు. దీంతో నికిల్ ఇంటికి వచ్చేలోపే అంకిత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అంకిత మృతిని చూసిన భర్త అనంతరం ఆయన కూడా ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This